మత్స్యకారుల అభివృద్ధికి పథకాలు అమలు: ఎమ్మెల్యే

మత్స్యకారుల అభివృద్ధికి పథకాలు అమలు: ఎమ్మెల్యే

KMR: మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. ఉచిత చేప విత్తనాల పంపిణీ ద్వారా మత్స్యకారుల ఆదాయం పెరగడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. చేపలను దళారులకు విక్రయించకుండా మత్స్యకారులు అభివృద్ధి చెందాలని సూచించారు.