VIDEO: వారబందీ షురూ.. చివరి ఆయకట్టుకు చేరిన జలాలు

VIDEO: వారబందీ షురూ.. చివరి ఆయకట్టుకు చేరిన జలాలు

JGL: ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వారబందీ విధానంలో అధికారులు నీరు విడుదల చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో శుక్రవారం ఉదయానికే చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరింది. కొత్త నిబంధనల ప్రకారం.. వారానికి 7 రోజుల చొప్పున 7 విడతల్లో మొత్తం 49 రోజుల పాటు పంటలకు నీరందించనున్నారు.