దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల

దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల

KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన దీపోత్సవంలో పాల్గొన్నారు. సత్తుపల్లి పట్టణంలోని గుడిపాడులో వేంచేసియున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు.