బతుకమ్మ వేడుకల్లో ఆవుల రాజిరెడ్డి

MDK: నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువు ప్రాంగణంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.