ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: MLA

ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: MLA

SKLM: ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తమ్మినేని శారద అధ్యక్షతన మంగళవారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండలంలో పలు సమస్యలపై చర్చించారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఎద్దడి, ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.