ఉపాధి కూలికి గాయాలు

ఉపాధి కూలికి గాయాలు

SS: బుక్కపట్నం మండలం మారాల  గ్రామంలో  శుక్రవారం  ఉపాధి పని నిర్వహించగా T. శ్రీరాములు అను వ్యక్తి తాను పొట్ట కూడి కోసం ఉపాధి పనికి పోయి పని నిర్వర్తిస్తున్న క్రమంలో  గుణపం కాళ్ల మద్య  చిక్కుకోవడంతో అదుపుతప్పి క్రింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు.