హీరాగోల్డ్ సీఈవో నౌహీరా షేక్ అరెస్ట్

హీరాగోల్డ్ సీఈవో నౌహీరా షేక్ అరెస్ట్

WGL: హీరాగోల్డ్ సీఈవో నౌహీరా షేక్‌ను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 5వేల కోట్లు స్కాంకు సంబంధించిన హీరాగోల్డ్ గ్రూపు తక్కువ మొత్తన్ని తమ సంస్థలో డబ్బలు జమ చేస్తే పెద్ద మొత్తంలో ఇస్తామంటూ ఆశచూపింది. దీంతో WGLకు చెందిన షాహిద్ పర్వేజ్ మహ్మద్ ఇజాజ్ పాషా నయామున్నీసాబేగం డబ్బలు జమ చేయగా తక్కువగా ఇచ్చి తమను మోసం చేశారని పోలీసులను ఫిర్యాదు చేశారు.