VIDEO: 'మార్కాపురంలో కురిసిన వర్షం'

VIDEO: 'మార్కాపురంలో కురిసిన వర్షం'

ప్రకాశం: మార్కాపురంలో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉండడంతో ప్రజల ఉపశమనం పొందారు. అయితే సాయంత్రం అకస్మాత్తుగా ఆకాశం మబ్బులు నల్లగా కమ్ముకుని ఒక్కసారిగా వర్షం పడింది. ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యి వాగులు, వంకలను పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.