నేడు కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి పర్యటన
NGKL: రాష్ట్ర ఎక్సెజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, నూతన మున్సిపల్ ఛైర్మన్ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.