సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు స్థలం పరిశీలన

సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు స్థలం పరిశీలన

WGL: రాయపర్తి మండల కేంద్రంలో ఐకేపీ సెర్ప్ అడిషనల్ డీఆర్ డీవో రేణుక దేవి ఆధ్వర్యంలో గురువారం రాయపర్తిలో పెట్రోల్ బంక్ , రూరల్ మార్ట్ , సోలార్ ప్రాజెక్ట్ కోసం మొరిపిరాల గ్రామంలో ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు . ఈ కార్యక్రమంలో డీపీఎం దాసు, అనిల్ ఏపీఎం రవీందర్ ,సీసీ స్వామి యాదగిరి సమ్మయ్య పావని యంఎస్ అధ్యక్షురాలు నీరజ తదితరులు పాల్గొన్నారు.