VIDEO: నేరేడుగులో శ్రీ సిద్ధి లింగేశ్వర జాతర వైభవం

VIDEO: నేరేడుగులో శ్రీ సిద్ధి లింగేశ్వర జాతర వైభవం

NTR: మాగనూరు మండలం నేరేడుగులో శ్రీ సిద్ధి లింగేశ్వర జాతర వైభవంగా జరిగింది. ఎంపీ డీకే అరుణ రథోత్సవాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కళ్యాణ మండపం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.