VIDEO: ఉగాది అంటే కొత్త ఆరంభం: ఎమ్మెల్యే
MBNR: ఉగాది అంటే కొత్త ఆరంభం.. చెడు జ్ఞాపకాలను వదిలి, మంచి ఆశలతో ముందుకు వెళ్లే సమయం అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరాభవ నామ సంవత్సరం ప్రజలందరి జీవితంలో అనేక ఆనందాలు, విజయాలు తీసుకురావాలని, తెలుగు కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో పని చేయాలన్నారు.