VIDEO: 'త్రాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు'

VIDEO: 'త్రాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు'

MDK: రామాయంపేట మండలం కాట్రియాలలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు హాజరయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. వేసవికాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 99 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు.