'ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

'ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

జగిత్యాల జిల్లాలో రేపు TSMS 2026–27 ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 7,8,9,10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరుగుతుంది. 2,972 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షకు సమయానికి చేరుకోవాలని సూచించారు.