VIDEO: మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇంట్లో హోలీ సంబరాలు

VIDEO: మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇంట్లో హోలీ సంబరాలు

NZB: నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో బుధవారం హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులతో కలిసి బాజిరెడ్డి ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. అనంతరం జిల్లా ప్రజలకు ఆయన హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.