తెనాలి కోర్టు.. సంచలన తీర్పు

తెనాలి కోర్టు.. సంచలన తీర్పు

GNTR: అత్యాచారం కేసులో ఓ నిందితుడికి.. కోర్డు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో బాలికపై లైంగికదాడికి పాల్పడిన డేవిడ్ రాజు అనే వ్యక్తి కేసు నమోదు అయింది. ఈ కేసులో తెనాలి కోర్టు  20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్డు ఆదేశాలు జారీ చేసింది.