జిల్లాలో పెరుగుతున్న ఎండలు

జిల్లాలో పెరుగుతున్న ఎండలు

NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా లింగాల లో 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఐనోల్, వెల్టూర్ 41.3°C, తిమ్మాజిపేట 41.1°C, యంగంపల్లి 40.9°C, బొల్లంపల్లి, కల్వకుర్తి 40.8°C, సిర్సనగండ్ల, ఉప్పునుంతల 40.7°C, బిజినపల్లి, జటప్రోలు 40.6, తోటపల్లి 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.