నేడు HYDకు రానున్న రాష్ట్రపతి

నేడు HYDకు రానున్న రాష్ట్రపతి

HYD: ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది-ముర్ము  బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా ఆమె సోమాజిగూడలోని రాజ్‌భవన్‌కు వెళ్తారు. మ. 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.