VIDEO: బీజేపీలో భారీ చేరికలు..!
MDK: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం షాదుల్లా నగర్ గ్రామానికి చెందిన 30 మంది యువకులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు నాగ ప్రభుగౌడ్, రాజా మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.