జనగామ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన భోజన్న

జనగామ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన భోజన్న

JN: జిల్లా నూతన విద్యాధికారి (డీఈఓ)గా భోజన్న గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించారు. కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా విద్యాశాఖకు కొత్త అధికారి రావడం మంచి పరిణామం అని అన్నారు.