SC,ST కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి: SP

ASF: జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో SP కాంతిలాల్ పాటిల్ నెలవారీ నేర సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. అయన మాట్లాడుతూ.. SC, ST కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలన్నారు.రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ఉక్కు పాదంమోపాలని తెలిపారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించాలన్నారు.