మూసీకి భారీగా వరద నీరు

మూసీకి భారీగా వరద నీరు

SRPT: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 8,633 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయిలో ఉండటంతో అధికారులు శనివారం సాయంత్రం 8 క్రస్ట్ గేట్లను 2 అడుగులు పైకెత్తి దిగువకు 10వేల క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 140 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.