VIDEO: భారీగా వర్షాలు.. దెబ్బతిన్న పంటలు

VIDEO: భారీగా వర్షాలు.. దెబ్బతిన్న పంటలు

ప్రకాశం: కనిగిరి మండలం జమ్మలమడక గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విషయంపై రైతు వెంకటేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.