VIDEO: షెడ్‌లో ఎండ సెగకు ఉద్యోగుల ఇబ్బందులు

VIDEO: షెడ్‌లో ఎండ సెగకు ఉద్యోగుల ఇబ్బందులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సచివాలయం-1లో పనిచేస్తున్న సిబ్బంది ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయం రేకుల షెడ్డు కావడంతో ఎండవేడికి సరిగ్గా పని చేయలేక అవస్థలు పడుతున్నారు. వారి సమస్యను తెలుసుకున్న టీడీపీ నాయకులు కోదండరామిరెడ్డి రేకులకు వెంటనే కూల్ హోమ్ పెయింటింగ్ వేయించారు. దీంతో సచివాలయ సిబ్బంది ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.