'సముద్రం రోడ్డుకు మరమ్మతులు చేయండి'

TPT: డక్కిలి మండలం VKY సముద్రం రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరారు. ఈ మేరకు రోడ్డుపై వాహనాలు, నడిచి వెళ్లే వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. ఇందులో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.