VIDEO: టీటీడీ నిత్యాన్నదాన సత్రానికి కూరగాయలు వితరణ

VIDEO: టీటీడీ నిత్యాన్నదాన సత్రానికి కూరగాయలు వితరణ

CTR: టీటీడీ నిత్యాన్నదాన సత్రానికి పలమనేరు నుంచి దాతలు ఇవాళ కూరగాయలు పంపిణీ చేశారు. శ్రీవారి సేవకులు రవీంద్రారెడ్డి మిత్రబృందం ఆధ్వర్యంలో పలువురు మండి యజమానులు, దాతలు సుమారు 13 టన్నుల కూరగాయలు పలమనేరు మార్కెట్ నుంచి పంపించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు సీఐ మురళీమోహన్, ఎస్సై లోకేశ్ రెడ్డి, దాతలు పాల్గొన్నారు.