VIDEO: ఆరవ రోజు కొనసాగుతున్న విద్యార్థి పోరు గర్జన

VIDEO: ఆరవ రోజు కొనసాగుతున్న విద్యార్థి పోరు గర్జన

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో శనివారం SFI ఆధ్వర్యంలో ‘విద్యార్థి పోరు గర్జన జీపు యాత్ర’ ఆరవ రోజు కొనసాగింది. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని SFI జిల్లా అధ్యక్షుడు గంధసిరి జ్యోతి బసు, కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు. యాత్రకు విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు అడుగడుగునా మద్దతు తెలుపుతున్నారని వారు పేర్కొన్నారు.