మెగా కిసాన్ మేళా, ట్రాక్టర్లతో తరలివచ్చిన రైతులు

PLD: వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం నిర్వహించిన మెగా కిసాన్ మేళా ఘనంగా జరిగింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు తమ ట్రాక్టర్లపై భారీగా తరలివచ్చారు. నరసరావుపేట రోడ్డులో నుంచి మార్కెట్ యార్డు వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చం నాయుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.