'ఆగస్టు 15న రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభం'

VZM: జిల్లా కేంద్రంలోని ఆగస్టు 15న రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది అని మున్సిపల్ కమీషనర్ ఎంఎం నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒకటి, ప్రకాశం పార్క్ దగ్గర మరొకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు.