అమితా బచ్చన్ షోలో క్రికెట్‌పై రూ.7.50 లక్షల ప్రశ్న
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 17వ సీజన్ ప్రసారమవుతోంది. తాజాగా ఈ 'షో'లో భాగంగా క్రికెట్‌కు సంబంధించి ఓ ప్రశ్న కంటెస్టెంట్‌కు ఎదురైంది. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో ఎవరి క్యాచ్ పట్టి.. ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు? అని రూ.7.50 లక్షల ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి.