టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం

HYD: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సిఫార్సు మేరకు రాజగోపాల్ రెడ్డి అంశంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈరోజు సమావేశమైంది. మంత్రి పదవి రాలేదన్న అసహనంతో సొంత పార్టీ నేతలపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడంతో, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.