VIDEO: ఉపాధ్యాయున్ని ఎడ్ల బండిలో ఊరేగించిన విద్యార్థులు

VIDEO: ఉపాధ్యాయున్ని ఎడ్ల బండిలో ఊరేగించిన విద్యార్థులు

WGL: ఓ ఉపాధ్యాయుడి పదవి విరమణ కార్యక్రమం విద్యార్థులు, గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. ఎడ్ల బండిని అలంకరించి ఆ ఉపాధ్యాయున్ని ఊరేగించిన సన్నివేశాలు అందరినీ ఆకర్షించాయి. ఈ వినూత్న కార్యక్రమం పర్వతగిరి మండలం బూర్గుమళ్ల పాఠశాలలో జరిగింది. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఈనెల చివరన పదవివివరణ పొందనున్నారు. కాగా వేసవి సెలవుల దృష్ట్యా ముందుగానే నిర్వహించారు.