రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు భారీగా నిధులు కేటాయింపు

రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు భారీగా నిధులు కేటాయింపు

E.G: వచ్చే ఏడాది 2027 జూలై 23న రాజమండ్రి గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు అయినట్లు జిల్లా అధికార వర్గాలు మంగళవారం తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 23 వరకు పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు రూ. 271.43 కోట్లు కేటాయించినట్లు తాజాగా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.