కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
★ గట్టుబూత్కూర్ గ్రామ సర్పంచ్‌గా టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మల్కాపురం రాజేశ్వరి ఘన విజయం
★ ఆరెపల్లి పాలకవర్గాన్ని సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
★ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇలాఖాలో BJP అభ్యర్థి ఘన విజయం