‘విశ్వకళాపరిషత్’ గా ఏయూ
VSP: శత వసంతాలు పూర్తి చేనుకున్న ఏయూ విశ్వవిద్యాలయం దేశంలో తొలి భాషా ప్రయుక్త విద్యా సంస్థగా అవతరించింది. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ ‘విశ్వకళాపరిషత్’ అనే పేరు ఏయూకు మాత్రమే ఉంది. గత ఏడాది ఏప్రిల్ 26 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 26 వరకు శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అధ్యాపకులు తెలిపారు.