గ్యాస్ గోదాంలో గుర్తుతెలియని వ్యక్తుల చోరీ

గ్యాస్ గోదాంలో గుర్తుతెలియని వ్యక్తుల చోరీ

SRCL :చందుర్తి మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ గోదాంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రతిరోజు లాగే గోదాం యజమాని ఈనెల 16న సాయంత్రం తాళం వేసి ఇంటికి వెళ్ళాడు. ఈరోజు ఆదివారం వెళ్లి చూడగా గోదాం కార్యాలయ గోడకు రంద్రం చేసి ఉంది. రికార్డులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండడంతో పాటు ఎత్తుకెళ్లినట్టు ఫిర్యాదు చేయగా, ఎస్సై రమేష్ పరిశీలించారు.