తల్లి త్యాగం తోనే పీహెచ్డీ గోపికృష్ణ

తల్లి త్యాగం తోనే పీహెచ్డీ గోపికృష్ణ

SRPT: తల్లి శ్రమ, ప్రోత్సాహంతోనే పీహెచ్డీ సాధించినట్లు కోదాడ పట్టణానికి చెందిన గోపికృష్ణ అన్నారు. భౌతిక శాస్త్రంలో మంగళవారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గోపికృష్ణ చిన్నతనంలోనే తండ్రి దూరమైన తరుణంలో ఆయన తల్లి రాజ్యలక్ష్మి ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత విద్యలు చదివించిదని వెల్లడించారు.