ఆళ్లగడ్డ మండలంలో వైసీపీకి భారీ షాక్

ఆళ్లగడ్డ మండలంలో వైసీపీకి భారీ షాక్

నంద్యాల: ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లె గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ సానే శివ, సానే శ్రీనివాసులు, సత్యనారాయణ, పంజాగాలా హరి, బాల చంద్రుడు, సానే లింగమూర్తి, పత్తి శీను, రామకృష్ణడు, షేక్ హుస్మాన్, ఓబులేసు వారి అనుచర వర్గం 50కుటుంబాలు గురువారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వారికి కండువా కప్పి టీడీపీలోకి సాధరంగా ఆహ్వానించారు.