తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

SRD: సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పాత్రలో మునిపల్లి తహసిల్దార్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షులు రమేష్ నాయక్ మాట్లాడుతూ.. ఆగస్టు 23 ఉద్యోగ ఉపాధ్యాయులకు విద్రోహ దినమని చెప్పారు. పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరారు. ధర్నాలో ఉపాధ్యాయు పాల్గొన్నారు.