వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఏనుమాముల మార్కెట్‌లో మక్కల కొనుగోలు వెంటనే ప్రారంభించాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు
★ కంబాలపల్లిలో అనుమానంతో భార్య పై భర్త దాడి
★ శాసనమండలిలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం: సిరికొండ మధుసూదనాచారి
★ మరిపెడలో రోడ్డు ప్రమాదంలో కారు ఆటో ఢీకొని వ్యక్తి మృతి
★ మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాం: Dy.CM భట్టి