విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
* కొత్తవలస ప్రభుత్వ స్కూల్‌లో సందడి చేసిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ బెక్‌హామ్
* అధికారులంతా జిల్లా అభివృద్దికి కృషి చేయండి: రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ వి.జోగేశ్వర రావు
* రాజాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర రావు
* గంజాయి కేసులో ఐదుగురికి 18 నెలల జైలు శిక్ష విధించిన జిల్లా కోర్టు