VIDEO: పెద్ద చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం

VIDEO: పెద్ద చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం

MHBD: జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు పెద్దచెరువుకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు తెలిపారు. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి చెరువుకు గండి పడిందని చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా చెరువు చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.