సంపద వనాలను పరిశీలించిన సర్పంచ్

సంపద వనాలను పరిశీలించిన సర్పంచ్

SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని సంపద వనాలను సర్పంచ్ దున్న శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శితో కలిసి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వనాల అభివృద్ధి, మొక్కల సంరక్షణ, నీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. మొక్కలను కాపాడాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని సర్పంచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చినారు.