మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన పోలీసులు

మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన పోలీసులు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలోని ఆడిటోరియంలో మత్తు పదార్థాలపై విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ACP నరసయ్య మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసై విద్యార్థులు బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తెలిపారు. అలాగే ఎవరైనా పోకిరిలు ఇబ్బందులు గురిచేసిన, లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీసులకు సమాచారం అవ్వాలని సూచించారు.