అర్జునుడికి సమానుడు ఏకలవ్యుడు మున్సిపల్ ఛైర్మన్

అర్జునుడికి సమానుడు ఏకలవ్యుడు మున్సిపల్ ఛైర్మన్

MBNR: మహబూబ్‌నగర్ పట్టణంలోని ఏకలవ్యుని విగ్రహం దగ్గర సోమవారం మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ ఎరుకల ఆత్మగౌరవ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. అర్జునుడికి సమానుడు ఏకలవ్యుడని తెలిపారు. ఎరుకల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, వెంకటేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.