VIDEO: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో వృథా అవుతున్న నీరు
ASF: వాంకిడి మండల కేంద్రంలోని చికిలి వాగు బ్రిడ్జి సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో నీరంతా వృథాగా పోతోంది. పక్కన ఉన్న వాగులోకి నీరంతా చేరుతోంది. నేషనల్ హైవే-363 పక్కన లీకేజీ అవుతున్న కూడా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే పైప్ లైన్ లీకేజీకి మరమ్మతులు చేయాలన్నారు.