పుంగనూరులో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

CTR: సినీ హీరో, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పుంగనూరులో అభిమానులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని NTR సర్కిల్‌లో అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. బాలకృష్ణ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ మెప్పిస్తున్నారని వారు కొనియాడారు.