రోడ్డు ప్రమాదంలో 12ఏళ్ల బాలుడు మృతి
NLG: రోడ్డు ప్రమాదంలో 12ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది. దామరచర్ల మండలానికి చెందిన శ్రీను, సునిత దంపతులకు అనిల్,చరణ్ ఇద్దరు కుమారులు పట్టణంలోని ఓప్రైవేట్ హాస్టాల్‌లో ఉంటూ చదువుతున్నారు. సోమవారం తండ్రి, చరణ్‌ను బైక్‌పై ఇంటికి తీసుకేళ్తుండగా బైపాస్‌పై ధాన్యం ట్రాక్టర్ ఢీకొట్టడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రికి గాయాలయ్యాయి.