VIDEO: జిల్లాలో కిడ్నాప్‌ల‌పై పోలీసుల హై అలర్ట్

VIDEO: జిల్లాలో కిడ్నాప్‌ల‌పై పోలీసుల హై అలర్ట్

WGL: జిల్లాలో ఇటీవల జరుగుతున్న పిల్లల కిడ్నాప్‌లపై ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్ ఆదివారం స్పందించారు. CI మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదుల మేరకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెండు కిడ్నాప్ ఘటనలపై ఫిర్యాదులు అందాయని, దొంగలను చాక చక్యంగా పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి అందరినీ అలర్ట్ చేసినట్లు సీఐ షుకూర్ వివరించారు.