ఆత్మకూర్‌లో పటేల్ రమేష్ రెడ్డి ప్రత్యేక పూజలు

ఆత్మకూర్‌లో పటేల్ రమేష్ రెడ్డి ప్రత్యేక పూజలు

SRPT: ఆత్మకూర్ మండల కేంద్రంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వరస్వామి, శ్రీ సురమాంబ దేవిలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.